KMM: ఎల్నినో ప్రభావం నేపథ్యంలో కల్లూరు మున్సిపాలిటీ ప్రజలు తాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని శుక్రవారం మున్సిపల్ కమిషనర్ జి. సాయి కృష్ణ రెడ్డి సూచించారు. నల్లాలను తెరిచి ఉంచి నీటిని వృథా చేయవద్దని, వినియోగం పూర్తయిన వెంటనే మూసివేయాలని కోరారు. నీటిని వృథా చేసే కనెక్షన్లను గుర్తించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
తెలంగాణ
తాగు నీటిని పొదుపుగా వాడుకోవాలి: మున్సిపల్ కమిషనర్


