SRD: సిర్గాపూర్ మండలం అంతర్గాం గ్రామంలో బతుకమ్మ నిమజ్జనాల కోసం స్థానిక వాగు వద్దకు వెళ్లే రోడ్డు సౌకర్యాన్ని కల్పిస్తూ.. నేడు అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామ ఆడపడుచులు బతుకమ్మ నిమజ్జనాన్ని ప్రశాంతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా పూర్తి చేసుకునేలా సర్పంచ్ రవీందర్ పాటిల్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
తెలంగాణ
బతుకమ్మ నిమజ్జనాల కోసం ఏర్పాట్లు


