MLG: ఏటూరునాగారం మండల కాంగ్రెస్ జంబో కమిటీని జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ శుక్రవారం ప్రకటించారు. అధ్యక్షుడిగా దేవులపల్లి విజయ్ కుమార్, ఉపాధ్యక్షులుగా వాసం రాంబాబు, తూర్పటి కుమారస్వామి, ప్రధాన కార్యదర్శిగా సరికొప్పుల శ్రీనివాస్ ఎంపికయ్యారు. ఇతర పదవులతో పాటు కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ జంబో కమిటీ ప్రకటన


