హైదరాబాద్: 28°C
తెలంగాణ

పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు ఆహ్వానం

RR: అక్టోబర్ 22న నిర్వహించనున్న పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మున్సిపల్ ఛైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్‌లను ముదిరాజ్ సంఘం నాయకులు ఘనంగా ఆహ్వానించారు. సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై వారు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.