హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి: ఎమ్మెల్యే

BHNG: అర్హులైన పట్టభద్రులు బాధ్యతగా భావించి ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే సామేలు కోరారు. శుక్రవారం మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల నమోదు సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైందన్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియపై పట్టభద్రులకు సహాయ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.