హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓపెన్ స్కూల్‌లో అడ్మిషన్‌లకు నవంబర్ 12 వరకు గడువు

MBNR: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS)లో SSC, ఇంటర్ అడ్మిషన్‌లకు ఆలస్య రుసుముతో నవంబర్ 12లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కో-ఆర్డినేటర్ ఎం. శివయ్య తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటివరకు SSCలో 1,899, ఇంటర్‌లో 3,627 అడ్మిషన్లు నమోదయ్యాయని వెల్లడించారు. జిల్లాలోని 78 మండలాల పరిధిలో SSCకి 83, అధ్యయన కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.