RR: షాద్నగర్ పట్టణంలోని కూరగాయల మార్కెట్ను మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ఆకస్మికంగా సందర్శించారు. రైతులకు వ్యాపారులు సరైన ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. కరువు పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న రైతుల పట్ల వివక్ష చూపితే సహించేది లేదని హెచ్చరించారు. తూకాలు, ధరల్లో మోసాలు జరగకుండా పారదర్శకత పాటించాలని తెలిపారు.
తెలంగాణ
'రైతులకు న్యాయమైన ధరలు కల్పించాలి'


