KNR: కరీంనగర్ నగరంలోని టవర్ సర్కిల్ వద్ద కొలువైన దుర్గమాతను కరీంనగర్ కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు, కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని ఆయన అమ్మవారిని ప్రార్థించారు.
తెలంగాణ
దుర్గమాతను దర్శించుకున్న అంజన్ కుమార్


