హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: MLA

WGL: పోలీసు సిబ్బందికి సంబంధించిన పీఆర్సీ, డీఏలు, పెండింగ్ బకాయిలు, అదనపు అలవెన్సులు, సరెండర్ లీవుల బకాయిల విడుదల కోసం సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హామీ ఇచ్చారు. శుక్రవారం పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు కొండా కర్ణాకర్ ఆధ్వర్యంలో ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం సమర్పించారు.