హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాల ప్రాజెక్ట్‌కు తగ్గిన ఇన్‌ఫ్లో

GDWL: జూరాల ప్రాజెక్ట్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టిందని ప్రాజెక్ట్ అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. గత మూడు, నాలుగు రోజులుగా 5,000 నుంచి 1,000 క్యూసెక్కుల వరకు నమోదైన ఇన్‌ఫ్లో.. ప్రస్తుతం 800 క్యూసెక్కులకు పడిపోయిందన్నారు. జలాశయంలో ప్రస్తుతం 3.956 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.