NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి, పెద్దచెరువు నుంచి ఆరెగూడెం గూనుగుంట, మొర్సుగూడెం, చిన్నకాపర్తి వరకు ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో కాలువ పనులను పెద్దకాపర్తి సర్పంచ్ కాటం వెంకటేశం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. నీటి వృధాను అరికట్టడానికి గొలుసుకట్టు కాలువల ద్వారా చెరువులను నింపేందుకు స్వచ్ఛందంగా భూమి ఇస్తూ సహకరించిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
చెరువులు నింపేందుకు కాల్వ పనులు ప్రారంభం


