మంచిర్యాల జిల్లా తాండూరు మండల గ్రామపంచాయతీలో మైనార్టీ మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం చేపట్టారు. గ్రామ సర్పంచ్ ముడిమడుగుల సురేష్, పార్టీ మండల అధ్యక్షులు పెద్దబోయిన శంకర్ పాల్గొని మైనార్టీ మహిళలకు కుట్టుమిషన్ లు అందజేశారు. వారు మాట్లాడుతూ మైనార్టీ మహిళల స్వావలంబనకు, ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ పథకం ప్రవేశ పెట్టిందన్నారు.
తెలంగాణ
మైనార్టీ మహిళల స్వావలంబనకు కుట్టు మిషన్ల పంపిణీ


