హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంపీడీవో కార్యాలయంలో అభివృద్ధి పనులపై తనిఖీలు

NRPT: ఊట్కూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో శుక్రవారం సీనియర్ ఆడిట్ అధికారి రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఆడిట్ నిర్వహించారు. 2025 ఏప్రిల్ 1నుంచి 2026మార్చి31 వరకు మండలంలోచేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి జనరల్ ఫండ్, పీఎఫ్‌ఎంఎస్, ఎస్‌ఎఫ్‌సీ నిధుల వినియోగంపై అధికారులు తనిఖీలు చేపట్టారు. నిధులకు సంబంధించిన రికార్డులు, ఖర్చుల వివరాలను పరిశీలించారు.