HYD: ఇందిరా పార్క్ వద్ద NHM JAC తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో NHM ఉద్యోగులు వినూత్న నిరసనకు దిగారు. తెలంగాణ రాష్ట్రంలోని NHM ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ కళ్లకు నల్ల గంతలు కట్టుకొని నిరాహార దీక్ష చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న వేతన పెంపును వెంటనే అమలు చేయాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులతో తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: కళ్లకు గంతలు కట్టుకుని NHM ఉద్యోగుల దీక్ష


