MDCL: కొంపల్లి సర్కిల్లో జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్, డీసీ డి. లావణ్యతో కలిసి శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ఎస్.ఆర్. నాయక్ నగర్ పార్కును పరిశీలించి, ఆర్డబ్ల్యూఏ ప్రతినిధులతో మాట్లాడారు. సుభాష్ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వహణను సమీక్షించారు. దూలపల్లి రోడ్డులో జరుగుతున్న UGD పనులను తనిఖీ చేసి, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
కొంపల్లి సర్కిల్లో జోనల్ కమిషనర్ తనిఖీలు


