BDK: ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మణుగూరు పట్టణంలోని సుందరయ్య నగర్, ఆదర్శ్ నగర్లో గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పినపాక నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయకర్త పగడాల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
తెలంగాణ
గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు కేంద్రాలు ఏర్పాటు


