ASF: ఆసిఫాబాద్ మెడికల్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి రెండేళ్ల DMLT, DECG కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. ఒక్కో కోర్సులో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయని,ఈనెల 14న పారామెడికల్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
తెలంగాణ
మెడికల్ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం


