SRPT: ఉమ్మడి నల్గొండ- వరంగల్- ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఈరోజు మునగాల మండలం రేపాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో పాటు మునగాల మండల యూత్ అధ్యక్షుడు సాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ, అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
తెలంగాణ
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో నాయకులు


