RR: షాద్నగర్ పట్టణంలోని శివమారుతి గీతా అయ్యప్ప మందిరంలో దేవి శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రూ. 2,22,222ల నగదుతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన పూజలు నిర్వహించడంతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
తెలంగాణ
రూ. 2,22,222 నగదుతో మహాలక్ష్మి దేవిగా అమ్మవారి అలంకరణ!


