NZB: న్యూఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను శుక్రవారం జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి కలిశారు. బోర్డు కార్యకలాపాలు, పసుపు రైతుల సమస్యలపై సమగ్ర నివేదిక అందజేశారు. పసుపు ఎగుమతుల పెంపు, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి, ఔషధ రంగంలో పసుపు వినియోగ విస్తరణపై నివేదికలో వివరించారు.
తెలంగాణ
రైతుల సమస్యలపై కేంద్ర మంత్రికి నివేదిక


