హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కాంగ్రెస్‌లోకి వివిధ పార్టీల నాయకుల చేరికలు

MBNR: బాలనగర్ మండలం హేమాజీపూర్‌కు చెందిన వివిధ పార్టీల నాయకులు ఈ రోజు అనిరుద్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ పోరాటం, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న కృషి, అనిరుద్ అన్న నాయకత్వం తమను ఆకర్షించాయని తెలిపారు. అనిరుద్ అన్న అడుగులో అడుగేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.