SRPT: జాతీయ రహదారులు, ఆర్అండ్బీ రహదారులపై మార్నింగ్ వాక్ చేయడం ప్రమాదకరమని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ ఈ రోజు సూచించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే నడవాలని, రోడ్డు దాటేటప్పుడు ఇరువైపులా చూసుకోవాలని కోరారు. పొగమంచు సమయంలో వాహన వేగాన్ని తగ్గించాలని, హెల్మెట్, సీట్బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
తెలంగాణ
సురక్షిత ప్రాంతాల్లోనే మార్నింగ్ వాక్ చేయాలి: ఎస్పీ


