హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యద్దనపూడి పంచాయతీ నోటిఫికేషన్ విడుదల

BPT: యద్దనపూడి పంచాయతీ ఎన్నికలకు గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదలైంది. అనంతవరం, తానుబొడ్డువారిపాలెం, వింజనంపాడు పంచాయతీలు ఎస్సీకి కేటాయించారు. చిమటావారిపాలెం, శ్యామలవారిపాలెం, పెద్దివారిపాలెం, యనమదలకు జనరల్ మహిళలు కేటాయించారు. గన్నవరం, జాగర్లమూడి, మున్నంగివారిపాలెం, యద్దనపూడి, జనరల్ కేటగిరీలకు కేటాయించారు. పోలూరు, సూరవరపుపల్లికి ఎస్సీ మహిళలు, పూనూరుకు బీసీ మహిళలు కేటాయించారు.