హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఘనంగా సామూహిక సరస్వతీ దేవి పూజలు

ASR: అరకు రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే కాలనీలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు శుక్రవారం అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని సామూహిక సరస్వతీ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొని విద్యాభివృద్ధి, జ్ఞానప్రాప్తి కోసం అమ్మవారిని ప్రార్థించారు.