హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వైసీపీ అభ్యర్థులపై బైండోవర్ చర్యలు సరికాదు'

GNTR: తెనాలిలో వైసీపీ అభ్యర్థులను బైండోవర్ కేసులతో పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. పోటీ చేసే అభ్యర్థులను ఎన్నికల రోజు స్టేషన్‌కు తీసుకొచ్చి కూర్చోబెడతామని బెదిరిస్తున్నారని శుక్రవారం మీడియా సమావేశంలో విమర్శించారు. టీడీపీ, జనసేన అభ్యర్థులపైనా ఇదే విధమైన చర్యలు తీసుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు.