NZB: ఇందల్వాయి అటవీ, వన్యప్రాణుల సంరక్షణపై ఇందల్వాయి మండలంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఫారెస్ట్ అధికారి రవి మోహన్ భట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ధర్పల్లి తహసీల్దార్ శాంత, ఎంపీడీవో మారుతితో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. అటవీ, వన్యప్రాణుల పరిరక్షణకు వివిధ శాఖల మధ్య సమన్వయంతో పనిచేయడంపై చర్చించారు.
తెలంగాణ
వన్యప్రాణుల సంరక్షణపై సమన్వయ సమావేశం


