హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందిగామలో కౌన్సిలర్ నామినేషన్ల పర్వం ప్రారంభం

NTR: నందిగామలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. మొదటి దశ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా కౌన్సిలర్ నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ఉదయం11 గంటలకు ప్రారంభమైంది. నందిగామ పట్టణంలోని బాబు జగ్జీవన్ రావు హాల్లో ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. అన్ని పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నిర్ణీత రుసుము చెల్లించి నామినేషన్లు దాఖలు చేయవచ్చని అధికారులు తెలిపారు.