హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన పార్టీ నాయకుడు వైసీపీలో చేరిక

ELR: ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన జనసేన నాయకుడు మంతెన ప్రకాష్ వైసీపీలో చేరారు. నిడమర్రు మండలం భువనపల్లిలో వైసీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆయనకు వైసిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మండల వైసీపీ కన్వీనర్ మంగారావు, మాజీ ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, బాబ్జి పాల్గొన్నారు.