హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మచిలీపట్నంలో 'ఫ్రైడే డ్రై డే'కార్యక్రమం

కృష్ణా: మచిలీపట్నం చిలకలపూడి 2వ యూపీహెచ్‌సీ పరిధిలోని 7వ సచివాలయం వద్ద ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ శ్రావ్య ఆధ్వర్యంలో మురుగు గుంటల్లో ఆయిల్ బాల్స్ వేసి, ఫీవర్ సర్వే చేపట్టారు. దోమల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్, ఆశా వర్కర్ పాల్గొన్నారు.