SDPT: ప్లాస్టిక్ వాడకంతో క్యాన్సర్ వంటి భయంకర వ్యాధుల బారిన పడే ప్రమాదముందని, దానికి దూరంగా ఉండాలని లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షుడు డాక్టర్ కుమారస్వామి తెలిపారు. ఇవాళ గజ్వేల్లో అగ్నిమాపక సిబ్బందికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జ్యూట్ బ్యాగులు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే ఈ ఉచిత పంపిణీ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.
తెలంగాణ
'గజ్వేల్లో ప్లాస్టిక్ను తరిమికొడదాం'


