హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంద్రకీలాద్రి ఆలయాన్ని దర్శించుకున్నహోంమంత్రి

NTR: మూలా నక్షత్రం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకొన్నారు.