అన్నమయ్య: రాయచోటిలోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద ఉన్న పార్టీ కార్యకర్తలు, నాయకులు అక్కడ ఉండవద్దంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ ఘటనతో వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత


