కాకినాడ: కరప మండలం కోరుపల్లిలో శ్రీ గంగాభవాని అమ్మవారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అమ్మ వారి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే


