అన్నమయ్య: పుంగనూరులో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. బసవరాజా ప్రభుత్వ జూనియర్ కళాశాల నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో వైసీపీ నేతలకు చెందిన కార్లు ధ్వంసమైనట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపినట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నేతల కార్లు ధ్వంసం


