హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాణ్యమైన వైద్యం కోసం రూ.4.52 కోట్ల నిధులు

SKLM: OCL-CSR నిధుల సహకారంతో శ్రీకాకుళం జీజీహెచ్‌లో రూ.4.52 కోట్ల విలువైన అధునాతన వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.12 విభాగాలకు చెందిన 72 నూతన పరికరాలు పేద ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించనున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.