హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరులో పరిశీలకులు నియామకం

CTR: జిల్లాలో స్థానిక సంస్థ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించడంతో పాటు ఎన్నికల వ్యయంపై పర్యవేక్షణకు జనరల్,వ్యయ పరిశీలకులను నియమించారు. జనరల్ ఆబ్జర్వర్‌గా సదరన్ డిస్కం సీఎండీ శివశంకర్, వ్యయ పరిశీలకుడిగా అన్నమయ్య జిల్లాలోని కోడూరు డివిజన్లో సబ్ డీఎఫ్ఓ గా పనిచేస్తున్న హెచ్. వి. చిదానందంను నియమించారు.