గుంటూరు నగరంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఈస్ట్ సబ్ డివిజన్ పోలీసు ఉన్నతాధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలోని గణేశ్వరరావు కాలనీలో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించి తనిఖీల్లో 26 అనుమానాస్పద ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
కార్డాన్ సెర్చ్లోవాహనాలు స్వాధీనం


