TPT: తిరుపతి మేయర్ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ TDP, YCP తమ అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం చేస్తున్నాయి. మేయర్ స్థానం TDPకి ఖరారైన నేపథ్యంలో ఎవరికి అవకాశం దక్కుతుందన్న చర్చ జోరందుకుంది. మరోవైపు YCP నుంచి మాజీ మేయర్ శిరీషతో పాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో TDP, YCPలో వీడని సస్పెన్స్


