అన్నమయ్య: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను బెదిరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగి తమ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో గెలవకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా: గడికోట


