హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏనుగుల గుంపుతో స్థానికుల భయం

మన్యం జిల్లా సీతానగరం మండలం బక్కుపేట గ్రామ పరిసరాల్లో అటవీ ఏనుగులు సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.మక్కువ మండలాల పరిధిలో సంచరించి గురువారం సాయంత్రం సీతానగరం మండల పరిధిలోకి ప్రవేశించాయి. బల్ల కృష్ణాపురం మీదుగా బక్కుపేట కొండ దిగువన సేదతీరుతున్నాయి. స్థానికులు  అటువైపు వెళ్లవద్దని సిబ్బంది కోరుతున్నారు.