CTR: సర్పంచుల రిజర్వేషన్ ఖరారు కావడంతో పల్లె రాజకీయం వేడేకింది. ఇప్పటికే MPP-BC మహిళ, జడ్పీటీసీ SC జనరల్, MPTCలకు సంబందించి రిజర్వేషన్ ఖరరైన విషయం విధితమే. కీలక ఘటమైన సర్పంచుల రిజర్వేషన్ను ఎన్నికల అధికారులు విడుదల చేశారు. అంచనాలు పూర్తిగా తారుమారయ్యి ఆశావాహులు షాక్కు గురైయ్యారు.
ఆంధ్రప్రదేశ్
రిజర్వేషన్ ఖరారుతో వేడెక్కిన పల్లె రాజకీయం!


