హైదరాబాద్: 28°C
క్రీడలు

అందుకే మద్యానికి బానిసయ్యాను: చాహల్  

భార్యతో విడాకులు, సమాజం ఒత్తిడితో తీవ్ర మానసిక కుంగుబాటుకు గురై మద్యానికి బానిసైనట్లు టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తెలిపాడు. ఆకాశ్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. తనకు అత్యంత ఇష్టమైన క్రికెట్ దూరం కాకూడదనే ఉద్దేశంతోనే తాను రిహాబ్ సెంటర్‌ను ఆశ్రయించి ఈ వ్యసనం నుంచి బయటపడినట్లు వెల్లడించాడు.