హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సాహస పర్యాటకానికి అవకాశం.. కంకడ కత్రు గెడ్డ!

ASR: డుంబ్రిగుడ మండలం ఒంబి గ్రామ సమీపంలోని కంకడ కత్రు గెడ్డను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే అవకాశాలున్నాయని జిల్లా పర్యాటక అధికారి పట్టాసి చలపతిరావు తెలిపారు. రెండు కొండల మధ్య జిప్‌లైన్ ఏర్పాటు చేస్తే పర్యాటకులను ఆకర్షించవచ్చన్నారు. పైనరీకి ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో అభివృద్ధి చేస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.