హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రిజర్వేషన్ల జాబితాకు బ్రేక్‌

KRNL: జిల్లాలోని 484 గ్రామ పంచాయతీలు, 5,100 వార్డుల రిజర్వేషన్ల జాబితా విడుదలకు బ్రేక్ పడింది. కొన్ని పంచాయతీలు, వార్డుల్లో నిబంధనల ఉల్లంఘనపై ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ డా. సిరి జాబితాకు ఆమోదం తెలపలేదు. జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆధ్వర్యంలో మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి తుది జాబితా సమర్పించాలని డీపీవో భాస్కర్‌ను ఆదేశించారు.