హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నర్సీపట్నంలో TDP అభ్యర్థి నామినేషన్ ర్యాలీ

AKP: నర్సీపట్నంలో ఇవాళ ఉదయం TDP చైర్ పర్సన్ అభ్యర్థిగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీతో బయలుదేరారు. అబిడ్స్ సెంటర్లో శ్రీ నూకాంబిక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నాయకులు, కార్యకర్తలు వెంట రాగా ఆమె నామినేషన్ వేయడానికి వెళ్లారు. ఆమె వెంట కుటుంబ సభ్యులు తరలివెళ్లారు.