NTR: సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మ దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. విజయవాడలో 3.5 మి.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఘాట్రోడ్డులో ఇబ్బందులు తలెత్తితే మహామండపం వైపు నుంచి దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి మరోదారి..!


