KDP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కడప జిల్లా పెద్దముడియం మండలం భీమగుండం గ్రామంలో పోలీసులు CASO నిర్వహించారు. జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ప్రజలకు ఎన్నికల నియమావళి, శాంతిభద్రతలపై అవగాహన కల్పించారు. పోలింగ్ రోజు అనవసరంగా జమ్మలమడుగు వెళ్లవద్దని, ఘర్షణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
భీమగుండంలో CASO తనిఖీలు


