NDL: బుచ్చి మండలంలో బీజేపీలో ఉన్న వర్గ విభేదాలు బట్టబయలు అయ్యాయి. సుమారు పార్టీలో 30 ఏళ్ల క్రితం నుంచి ఉన్న సీనియర్ నాయకులు, బుచ్చి రూరల్ అధ్యక్షుడితో సహా బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా బీజేపీలో ఉన్న ఓ వర్గానికి మూడు సీట్లు కేటాయించి పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుండంతో రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
బీజేపీకి రాజీనామా చేయనున్న నాయకులు


