హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకు ఎన్నికల అబ్జర్వర్ల నియామకం

ATP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనంతపురం, సత్యసాయి జిల్లాలకు ఇద్దరు ఐఏఎస్ అధికారులను ఎన్నికల అబ్జర్వర్లుగా నియమించారు. అనంతపురం జిల్లాకు హార్టికల్చర్, సెరికల్చర్ డైరెక్టర్ కె.శ్రీనివాసులును, శ్రీ సత్యసాయి జిల్లాకు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ పి.అరుణ్ బాబును నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.