హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజకీయ ఫ్లెక్సీలు తొలగింపు!

BPT: సంతమాగులూరులో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, ఎన్నికల నిబంధనల మేరకు సంతమాగులూరు మండలంలోని అన్ని గ్రామాల్లో అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. మండల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, జంక్షన్లు, ప్రధాన రహదారుల వెంబడి రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన రాజకీయ ఫ్లెక్సీలు, బ్యానర్లు, వాల్ పోస్టర్లను అధికారులు వేగంగా తొలగిస్తున్నారు.